జాతీయం

కేజ్రీవాల్‌, కవితలకు కస్టడీ పొడిగింపు

– 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో ఢిల్లీ ఎక్సైజ్‌ స్కాంకు చెందిన మనీలాండరింగ్‌ కేసులో తీహార్‌ జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ జ్యుడీషియల్‌ కస్టడీని మే 7 వరకూ 14 రోజుల పాటు రౌస్‌ అవెన్యూ…

అంతర్జాతీయం

మలేషియాలో రెండు నేవీ హెలికాప్టర్లు ఢీ

– పది మంది మృతి కౌలాలంపూర్‌ : మలేషియాలో రెండు నేవీ హెలికాప్టర్లు మంగళవారం ఢీకొీన్నాయి. ఈ ప్రమాదంలో పది మంది నేవీ సిబ్బంది మరణించినట్లు మలేషియా నేవీ ఓ ప్రకటనలో తెలిపింది. పశ్చిమ రాష్ట్రమైన పెరాక్‌లోని లుముట్‌ నౌకాదళ స్థావరం…

జిల్లాలు

కల్వకుంట్లలో కనుల సంబరంగా సాగిన జహంగీర్ ప్రచార ర్యాలీ..

నవతెలంగాణ – మునుగోడు సీపీఐ(ఎం) భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి జహంగీర్ ప్రచారం సోమవారం రాత్రి మండలంలోని కల్వకుంట్ల గ్రామంలో జరిగిన ప్రచార ర్యాలీ కనుల సంబరంగా  సాగింది ప్రచారానికి వచ్చిన అభ్యర్థి జహంగీర్ కు గజమాలతో సన్మానించి గ్రామంలో వాడవాడలా డిజె…

మానవి

మ‌నకంటూ ఓ పునాది ఉండాలి

సివిల్స్‌లో సెలక్ట్‌ కావాలంటే ఊపిరాడకుండా చదవాలి… క్షణం కూడా వేస్ట్‌ చేయకూడదు. అన్నీ పక్కన పెట్టి ఇదే ప్రపంచంగా భావించాలి. సివిల్స్‌ ప్రిపరేషన్‌కు రాక ముందు సాధారణంగా చాలా మంది ఇలాగే అనుకుంటారు. కానీ జాబ్‌ చేస్తూ కూడా గ్రూప్స్‌లో విజయం…

బిజినెస్

వ్యవసాయ ఎగుమతుల్లో 9 శాతం పతనం

న్యూఢిల్లీ : భారత వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్లో పతనం చోటు చేసుకుంది. గడిచిన ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి ఫిబ్రవరి సమయంలో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు 8.8 శాతం క్షీణించి 43.7 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. ఎర్ర సముద్ర సంక్షోభం, రష్యా-ఉక్రెయిన్‌…

సినిమా

తెలుగు చిత్ర పరిశ్రమ సమక్షంలో అత్యంత వైభవంగా డైరెక్టర్స్‌ డే సెలబ్రేషన్స్‌

దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా మే 4వ తేదీని డైరెక్టర్స్‌ డే ఈవెంట్‌ ఘనంగా నిర్వహించ బోతున్నట్లు తెలుగు ఫిలిం డైరెక్టర్స్‌ అసోసియేషన్‌ తెలిపింది. మే 4న హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో డైరెక్టర్స్‌ డే ఈవెంట్‌ను గ్రాండ్‌ గా జరపనున్నారు.…

ఆటలు

నెగెటివ్‌ ఇంపాక్ట్‌

– ఇంపాక్ట్‌ ప్లేయర్‌ రూల్‌పై దుమారం – ఈ రూల్‌తో ఆల్‌రౌండర్ల పాత్రకు పాతర – ఆటకు సైతం హాని చేస్తుందని ఆందోళన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 17వ సీజన్‌లో సోమవారం వరకు 38 మ్యాచులు ముగిశాయి. ఇందులో 17…