సెలవు

విక్షనరీ నుండి

సెలవు

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • వీడ్కోలు తీసుకోవడమును సెలవు తీసుకోవడం అంటారు
  • పనిలేని రోజును సెలవుధినం అంటారు.

వదలిపెట్టు

ఆజ్ఞ/అనుమతి

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఒక పాటలో పద ప్రయోగము: టాటా.... ఇంక సెలవు.... గుడ్ బై....

  • విశ్రాంతికై విద్యార్థులకు సెలవిచ్చుట
  • ఈ నగాగ్రంబున నీనగాఁడిన యంతశిలనైన మిన్నేఱు సెలవకున్నె
  • అప్పులపాలు సేయించు సెలవు
  • వాఁడు ఎక్కువఁగా సెలవు చేసినాఁడు

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=సెలవు&oldid=962435" నుండి వెలికితీశారు