full updates

telugu News

Details of Chandrababu-KCR assets..? Who is rich? Whose property is how much KRJ

చంద్రబాబు - కేసీఆర్ ఆస్తుల వివరాలు..? ఎవరు సంపన్నులు? ఎవరి ఆస్తి ఎంత ?

ఆంధ్రప్రదేశ్ లో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది.  ఎన్నికల సమయంలో అభ్యర్థుల ఆస్తుల వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ తరుణంలో టీడీపీ అధినేత చంద్రబాబు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ల ఆస్తుల వివరాలు ఏంటీ..? ఎవరి ఆస్తి పెరిగింది..? ఆస్తులవిషయంలో ఎవరు ముందున్నారు..? అనే విషయాలు తెలుసుకుందాం. 

 


 

 

 

bigg boss fame rathika rose looks stunning in latest trendy wear ksr

ట్రెండీ వేర్లో కట్టిపడేస్తున్న బిగ్ బాస్ బ్యూటీ... రతికా రోజ్ గ్లామరస్ ఫోటోలు వైరల్ 

బిగ్ బాస్ ఫేమ్ రతిక రోజ్ ఇంస్టాగ్రామ్ వేదికగా గ్లామర్ విందు చేసింది. హాట్ ట్రెండీ వేర్లో కుర్రాళ్ల మనసులు దోచేసింది. ఆమె లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 
 

PawanKalyan Mannerism By SRH Captain Pat Cummins  AKP

కమ్మిన్స్ మాస్ కాదు... ఊర మాస్ రా సాామీ..: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కే పూనకాలు తెప్పిస్తున్నాడు

తెలుగోళ్లకు ఎవరైనా నచ్చితే చాలు నెత్తిన పెట్టుకుంటారు. ఇలా ఇప్పటికే ఆస్ట్రేలియన్ క్రికెటర్ ఐపిఎల్ ద్వారా తెలుగోళ్లకు దగ్గరయ్యాడు... ఇప్పుడు మరో ఆసిస్ క్రికెటర్ కూడా దగ్గరవుతున్నాడు. ఆ ఆటగాడు ఎవరంటే... 

 

 

Swaminathan Gurumurthy on the perilous divide: North-South financial allocation-absurdity and danger KRJ

S Gurumurthy : ఉత్తర-దక్షిణ ఆర్థిక కేటాయింపులు- అసంబద్ధత, ప్రమాదం!

Swaminathan Gurumurthy: కేరళ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలు వసూలు చేస్తున్న పన్నుల కంటే ఈ రాష్ట్రాలకు కేంద్రం నిధుల కేటాయింపు తక్కువ. ఈ రాష్ట్రాలు అసమానతలను ఆరోపిస్తూ చర్చలు ప్రారంభించాయి, తక్కువ పన్ను విరాళాలు ఉన్నప్పటికీ ఎక్కువ కేటాయింపులతో ఉత్తరాది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా ఉందని పేర్కొంది. నిధుల కేటాయింపు తెలిసిన ఎంపీ శశి థరూర్ కూడా దీనిని అసమానతగా అభివర్ణించారు.