వెబ్ చిత్రాలు Maps వార్తలు గుంపులు పత్రములు Gmail
సైన్ ఇన్

ముఖ్య కథనాలు
13 నిమిషాలు క్రితం అప్‌డేట్ చెయ్యబడింది

ఆంధ్రాలో సచిన్ కు రేషన్ కార్డు..!

తెలుగువన్ - ‎50 నిమిషాలు క్రితం‎
నెల్లూరు: రాష్ట్రంలో బోగస్ రేషన్ కార్డుల లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా నెల్లూరు జిల్లాలో ఇండియన్ మాస్టర్ బ్లాస్టర్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పేరుపై ఉన్న రెండు తెల్ల రేషన్ కార్డులు బయటపడ్డాయి. బోగస్ కార్డుల ఏరివేతలో ఈ విషయాలు వెల్లడి అయ్యాయి. ...

మందాపై చర్యలు తప్పవా..?

తెలుగువన్ - ‎3 గంటలు క్రితం‎
హైదరాబాద్ : బ్యాంకు మేనేజర్పై చేయి చేసుకున్న వ్యవహారానికి సంబంధించి నాగర్కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు మందా జగన్నాథంపై చర్యలు తప్పేలా లేవు. బ్యాంకు మేనేజర్ పట్ల దురుసుగా ప్రవర్తించి, చేయి చేసుకున్నారని ఉప్పునుంతల గ్రామీణ వికాస బ్యాంకు మేనేజర్ రవీందర్ రెడ్డి ...

ఎమ్మెల్యే రామారావు దీక్ష భగ్నం

దట్స్ తెలుగు - ‎5 గంటలు క్రితం‎
హైదరాబాద్: కొవ్వూరు శాసనసభ్యుడు టీవీరామారావు నిరశన దీక్షను ప్రభుత్వం తీవ్ర ఉద్రిక్తల మధ్య మంగళవారం రాత్రి భగ్నం చేసింది. భారీ ఎత్తున పోలీసులను మోహరించి నాటకీయ పరిణామాల మధ్య ఆస్పత్రికి తరలించింది. ప్రజలు రాకుండా నిషేధాజ్ఞలు విధించింది. ...
దీక్ష భగ్నం ఆంధ్రప్రభ

కాంగ్రెస్లోనూ తిరుగుబాటు..! / Jul 01 09

తెలుగువన్ - ‎2 గంటలు క్రితం‎
హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన టీడీపీ, టీఆర్ఎస్లలో చెలరేగిన అసమ్మతి చిచ్చు అధికార కాంగ్రెస్ పార్టీని సైతం చోటుచేసుకుంటోంది. ఇతర పార్టీలకు చెందిన నేతలను పార్టీలో చేర్చుకోవాలని వైఎస్ ఇటీవలే ఇచ్చిన ఆదేశం పార్టీలో చిచ్చు రేపేలా ఉంది. ...

'బాబ్లీ'పై ప్రధానికి 'చిరు' లేఖ..!

తెలుగువన్ - ‎4 గంటలు క్రితం‎
హైదరాబాద్ : గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న బాబ్లీ గురించి రాష్ట్రలోని ప్రధాన పార్టీలైన టీడీపీ, కాంగ్రెస్లు తప్పు మీదంటే మీదని వాదులాడుకుంటున్నాయి. ఈ ప్రాజెక్టు కారణంగా తెలంగాణ ప్రాంతంలో చాలా భూములు ఎడారులు కానున్నాయి. ...

బీజేపీకి నరేష్ రాజీనామా

ఆంధ్రజ్యోతి - ‎12 గంటలు క్రితం‎
హిందూపురం, జూన్ 30 (ఆన్లై న్): బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్ష పదవినుం చి ఇటీవలే వైదొలగిన సినీనటుడు నరేష్, పార్టీ సభ్యత్వానికీ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మంగళవారం అనంతపురం జిల్లా హిందూపురంలోని తన నివాసంలో ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ...

హైదరాబాద్లో మరో స్వైన్ఫ్లూ కేసు

దట్స్ తెలుగు - ‎1 గంట క్రితం‎
హైదరాబాద్: హైదరాబాద్లో తాజాగా మరో స్వైన్ ఫ్లూ కేసు నమోదయ్యింది. లండన్ నుంచి నగరానికి వచ్చిన 30 యేళ్ళ యువకుడ్ని పరీక్షించిన వైద్యులు స్వైన్ ఫ్లూ వ్యాధి లక్షణాలు ఉన్నట్లు నిర్ధారించారు. దాంతో అతనిని చికిత్స నిమిత్తం ఎర్రగడ్డలోని ఛాతీ ఆస్పత్రికి తరలించారు. ...

ఆస్ట్రేలియాలో భారతీయులపై 20వ దాడి

వెబ్ దునియా - ‎30 జూన్ 2009‎
ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని జరుగుతున్న జాత్యహంకార దాడులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. తాజాగా మరో భారతీయ సిక్కు విద్యార్థిపై జాతివివక్ష దాడి జరిగింది. ఆస్ట్రేలియాలో భారతీయులపై జరిగిన 20వ దాడి ఇది. 22 ఏళ్ల సిక్కు యువకుడిని లక్ష్యంగా ...

పదిహేడేళ్ల తరువాత బాబ్రీపై నివేదిక

ఆంధ్రప్రభ - ‎11 గంటలు క్రితం‎
న్యూఢిల్లీ, జూన్ 30: పదిహేడు సంవత్సరాల క్రితం అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత సంఘటనపై విచారణ జరిపిన జస్టిస్ ఎంఎస్ లిబర్హాన్ మంగళవారంనాడు ప్రధాని మన్మోహన్సింగ్కి నివేదిక సమర్పించారు. జస్టిస్ లిబర్హాన్ నేతృత్వంలో ఏర్పాటైన కమిషన్ కాల పరిమితిని అప్పటి నుంచి ...

ఇర్ఫాన్ పెళ్ళి అందుకే లేటు..!

తెలుగువన్ - ‎4 గంటలు క్రితం‎
వదోదరా: బరోడా బాంబర్గా అందరూ ముద్దుగా పిలుచుకునే టీమిండియా బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ త్వరలో ఓ ఇంటివాడు కానున్న సంగతి తెలిసిందే. ఇర్ఫాన్ తన గర్ల్ ఫ్రెండ్ శివాంగిదేవ్తో అతని పెళ్లి జరగనుంది. ఆరేళ్ల క్రితం ఆస్ట్రేలియాలో శివాంగిదేవ్తో ఏర్పడిన పరిచేయం ప్రేమకు దారి ...

ఆస్ట్రేలియాలో సిక్కు విద్యార్థిపై వివక్ష పూరిత దాడి

ఆంధ్రప్రభ - ‎13 గంటలు క్రితం‎
మెల్బోర్న్, జూన్ 30: ఆస్ట్రేలియా ఎన్ని చర్యలు తీసుకున్నామని చెబుతన్నా అక్కడి భారతీయ విద్యార్థులపై వివక్ష పూరిత దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. సోమవారం ఇక్కడి దాండెనాంగ్ స్టేషన్లో 22 ఏళ్ళ సిక్కు యువకునిసై ఆరుగురు టీనేజర్లు దాడి చేసి అతని తలపాగ తొలగించి జుట్టు ...

జాక్సన్ తల్లికే పిల్లల సంరక్షణ బాధ్యత

ఆంధ్రప్రభ - ‎13 గంటలు క్రితం‎
లాస్ ఏంజెలిస్,జూన్ 30: గత గురువారం కన్ను మూసిన పాప్ సంగీత చక్రవర్తి మైఖేల్ జాక్సన్ పిల్లల సంరక్షణ బాధ్యత ఆయన తల్లి కాథరిన్కి లభించింది. అలాగే,జాక్సన్ ఎస్టేట్పై తాత్కాలిక హక్కులు కూడా ఆమెకే దక్కాయి. న్యాయమూర్తి ఇచ్చిన తీర్పునకు తాము సంతృప్తి చెందిన ట్టు ...

శ్రీలంక ట్రె^సిరీస్లో భారత్

ఎపివీక్లీ - ‎27 జూన్ 2009‎
న్యూఢిల్లీ (పిటిఐ): ఈ ఏడాది సెప్టెంబరులో శ్రీలంక, న్యూజీలాండ్లతో[ నాలుగు మ్యాచ్ల ట్రె^-సిరీస్ను భారత్ జట్టు ఆడుతుందని బిసిసిఐ శనివారం ప్రకటించింది. శ్రీలంక ఈ పోటీలకు అతిధేయి దేశంగా వ్యవహరిస్తుంది. ఇందుకు సంబంధించి త్వరలో సమయ సారణి(ఐటియనరీ) వెలువడుతుంది. ...

బాగ్దాద్ మార్కెట్ లో పేలుడు

ఆంధ్రప్రభ - ‎25 జూన్ 2009‎
బాగ్దాద్,జూన్ 25: ఇరాక్ రాజధాని బాగ్దాద్లో షియా తెగకి చెందిన ముస్లింల ప్రాబల్యం గల మార్కెట్ ప్రాంతంలో గురువారం ఉదయం పేలుళ్ళు సంభవించాయి. ఈ పేలుళ్ళలో 55 మంది మరణించినట్టు, మరో 116 మంది గాయపడినట్టు అధికారులు తెలిపారు.ఈ పేలుళ్ళు భారత కాలమానం ప్రకారం నేటి రాత్రి 7 ...

అమెరికాలో రైళ్లు ఢీ: ఆరుగురి మృతి

ఎపివీక్లీ - ‎23 జూన్ 2009‎
వాషింగ్టన్(పిటిఐ): వాషింగ్టన్ మెట్రో రైలు వ్యవస్థ చరిత్రలోనే అత్యంత ప్రాణాంతకమైన ప్రమాదంగా పేర్కొనే రీతిలో సోమవారం సాయంత్రం వేగంగా వస్తున్న ఒక రైలు అత్యంత రద్దీగా ఉండే సమయంలో మరో రైలుపైకి దూసుకుపోవటంతో కనీసం ఆరుగురు వ్యక్తులు మరణించారు. ...

చాముండిపై మరో కేసు

TeluguPeople - ‎3 గంటలు క్రితం‎
గుంటూరు : ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ నుంచి బహిష్కరణకు గురైన కార్యదర్శి చాముండేశ్వరినాథ్ పై తాజాగా మరో కేసు నమోదైంది. క్రికెట్ నిబంధనలను చాముండేశ్వరినాథ్ తన ఇష్టానుసారంగా, ఏకపక్షంగా మార్చివేశారంటూ గుంటూరు జిల్లా నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ...

వింబుల్డన్ మిక్స్డ్ డబుల్స్

ఆంధ్రజ్యోతి - ‎8 గంటలు క్రితం‎
లండన్: భారత టెన్నిస్ లెజెండ్స్ మధ్య సోమవారం రాత్రి ఇక్కడ జరిగిన మిక్స్డ్ డబుల్స్ ప్రీక్వార్టర్ఫైనల్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. 13వసీడ్ మ హేష్ భూపతి-సానియామీర్జా జోడీతో జరిగిన ఈ పోరులో టాప్సీడ్ లియాం డర్పేస్-కారా బ్లాక్ జోడీ 6-2, 7-6, 6-3 స్కోరుతో విజయం సాధించి ...

పిచ్ను చదవడంలో విఫలమయ్యాంఃధోనీ

ఆంధ్రప్రభ - ‎29 జూన్ 2009‎
కింగ్స్టన్, జూన్ 29ఃపిచ్ను అర్ధం చేసుకోవడంలో తమ బ్యాట్స్మన్ విఫలమయ్యారని టీమ్ ఇండియా కెప్టెన్ మహేంద్ర సంగ్ ధోనీ అన్నారు. విండీస్తో నాలుగు వన్డేల సిరీస్లో భాగంగా కింగ్స్టన్లో ఆదివారం జరిగిన రెండో వన్డేలో ఎనిమిది వికెట్ల తేడాతో పరాజయం పాలైన అనంతరం ...

క్వార్టర్ ఫైనల్లో సైనా

ఆంధ్రప్రభ - ‎25 జూన్ 2009‎
జోహోర్ బహరూప్ ః భారత ఏస్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా తన విజయకేతనాన్ని మలేషియా ఓపెన్ గ్రాండ్ ప్రీలోనూ కొనసాగిస్తూ ఉంది. గురువారంనాడు రెండో సీడ్ సైనా 18-21, 21-12, 21-18 తేడాతో 46 నిమిషాల పోరులో థాయ్లాండ్కు చెందిన రాట్చానోక్ను ప్రీ క్వార్టర్ ఫైనల్లో ఓడించింది. ...

"రెచ్చిపో' లోగో రిలీజ్

ఎపివీక్లీ - ‎17 గంటలు క్రితం‎
నితిన్, ఇలియానా జంటగా స్పెక్ట్రా మీడియా పతాకంపై పరుచూరి మురళి దర్శకత్వంలో జి.వి. రమణ నిర్మిస్తున్న చిత్రానికి "రెచ్చిపో' అనే టైటిల్ను ఖరారు చేశారు. ఈ చిత్రం టైటిల్ లోగో ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్లోని ఫిలించాంబర్లో జరిగింది. ...

"అమాయకుడు' ప్రారంభం

ఎపివీక్లీ - ‎17 గంటలు క్రితం‎
ఆక్టాగాన్ మూవీస్ పతాకంపై కృష్ణుడు, అనన్య జంటగా భారతిగణేష్ దర్శకత్వంలో ఎం. బాలమురుగన్, అనిల్ ఎస్. నాయర్, సుదర్శన్ శర్మలు సంయుక్తంగా నిర్మిస్తున్న "అమాయకుడు' చిత్రం ఆదివారం అన్నపూర్ణా స్టూడియోలో ప్రారంభం అయింది. ఈ చిత్రం ముహూర్తపు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ...

సిడ్నీలో గోపీచంద్ 'శంఖం'

ఆంధ్రప్రభ - ‎11 గంటలు క్రితం‎
గోపీచంద్, త్రిష జంటగా శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'శంఖం' షూటింగ్ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతోంది. 'జశూన్ 21 నుండి సిడ్నీలో షూటింగ్ చేస్తున్నట్టు' నిర్మాతలు జె.పుల్లారావు, జె.భగవాన్ చెప్పారు. 'సిడ్నీలో గోపీచంద్, త్రిషతో ...

కేసీఆర్పై మరో ఎదురుదాడి..?

తెలుగువన్ - ‎37 నిమిషాలు క్రితం‎
వరంగల్ : తెలంగాణ రాష్ట్ర సమితిలో తాజాగా మరో కలకలం చోటుచేసుకుంది. ఇంతకాలంగా కేసీఆర్ కు వీర మద్దతుదారుగా ఉండిన ఆ పార్టీ మాజీ ఎంపి వినోద్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో తాజాగా చోటుచేసుకున్న పరిస్థితులను ఆకళింపు చేసుకొని, ఉమ్మడి నాయకత్వంతో ముందుకు ...

ఖరీఫ్లో రూ.23500కోట్ల పంట రుణాలు

ఆంధ్రప్రభ - ‎10 గంటలు క్రితం‎
హైదరాబాద్, జూన్, 30 : ఖరీఫ్ ంతాంగాన్ని అన్ని విధాలా ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదనీ, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరంలేదని రాష్ట్ర వ్యవసాయశాఖామంత్రి ఎన్.రఘువీరారెడ్డి హామీ ఇచ్చారు. వాతావారణ శాఖ తెలిపిన సమాచారం మేరకు రానున్న నాలుగైదు రోజుల్లో ...

22న అతి పెద్ద సూర్య గ్రహణం

ఆంధ్రప్రభ - ‎10 గంటలు క్రితం‎
న్యూఢిల్లీ, జూన్ 30: ఈ శతాబ్దంలోనే అతి పెద్ద సూర్య గ్రహణం జూలై 22వ తేదీన సంభవించనున్నది.ఆరు నిమిషాల 44 సెకన్ల సేపు ఉండే ఆ సూర్య గ్రహణం రోదసి విజ్ఞాన శాస్త్ర వేత్తలు తమ పరిశోధనలను మెరుగుదిద్దుకోవడానికి అపూర్వమైన అవకాశం. భారత కాల మానం ప్రకారం ఆరోజు ఉదయం 5 గంటల 28 ...

"మగధీర' ఆడియో విడుదల

ఎపివీక్లీ - ‎17 గంటలు క్రితం‎
గీతాఆర్ట్స్ పతాకంపై రామ్చరణ్తేజ, కాజల్ జంటగా రాజమౌళి దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మిస్తున్న "మగధీర' చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో జరిగింది. ఈ కార్యక్రమంలో చిరంజీవి, పవన్కళ్యాణ్, నాగబాబు, అల్లు అరవింద్, డి. ...
 -